Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేటలో నిరుపయోగంగా PWD బంగ్లా

Anuroop Nov 11, 2026 10:25 AM కడపGeneral
Add as a preferred source on Google
ఖాజీపేటలో నిరుపయోగంగా PWD బంగ్లా - Ushodayam
ఖాజీపేట అంబేడ్కర్ కూడలి సమీపంలోని పీడబ్ల్యూడీ బంగ్లా ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా మారి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. మందుబాబుల సంచారం పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి, దుకాణాలకు సమీపంలోనే ఈ భవనాలు ఉండగా, పక్కనే ఉన్న ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...