Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలో విదేశీ విద్యార్థులపై పరిమితులు

Anuroop Nov 14, 2026 6:56 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
కెనడాలో విదేశీ విద్యార్థులపై పరిమితులు - Ushodayam
వలసలు, వసతి సమస్యలను తగ్గించేందుకు కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండేళ్లు ఏటా 1.5 లక్షల మంది విదేశీ విద్యార్థులకే అనుమతి ఇవ్వనుంది. 2027-2029 మధ్య ఏటా 3.7 లక్షల మంది తాత్కాలిక వలసదారులకే అవకాశం కల్పించనున్నట్లు IRCC వెల్లడించింది. ఈ నిర్ణయం కొత్త విద్యార్థులపై ప్రభావం చూపనుంది.

Comments

G
Loading comments...