వార్తలకు తిరిగి వెళ్లండి
కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రవీంద్ర కుమార్

జన్మదినం సందర్భంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
