Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాహుల్ గురించి మాట్లాడే ఇమేజ్ ktrకి లేదు: పొన్నం

Harika Nov 13, 2026 10:30 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
రాహుల్ గురించి మాట్లాడే ఇమేజ్ ktrకి లేదు: పొన్నం - Ushodayam
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అంత ఇమేజ్ కేటీఆర్‌కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేరెళ్ల దాడులు, ఖమ్మం రైతులకు బేడీలు, మల్లన్నసాగర్ బాధితులపై లాఠీఛార్జి బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయని గుర్తుచేశారు. పదేళ్లలో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, తమ ప్రభుత్వం హామీలను అమలు చేస్తోందన్నారు.

Comments

G
Loading comments...