వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నాపై కేసును కొట్టేయండి: జగన్

పులివెందులలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నిరసన తెలిపారనే కారణంతో ఆయనపై కేసు నమోదైంది.
ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.
Comments
Loading comments...
