Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని మౌనయాత్ర

Kiran Nov 16, 2026 11:47 AM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని మౌనయాత్ర - Ushodayam
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఉద్యమ నాయకుడు రుద్ర సముద్రం రామలింగం మక్తల్‌లో మౌనయాత్ర ప్రారంభించారు. 15 నియోజకవర్గాల మీదుగా 600 కిలోమీటర్లు ప్రయాణించి 60 ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసీఆర్‌ను కలుసుకొని యాత్ర ముగించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...