వార్తలకు తిరిగి వెళ్లండి
Kcr సారే కావాలి.. Brs కారే రావాలి
ఆదిలాబాద్ జిల్లా ముఖరా కే గ్రామస్థులు కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను ప్రదర్శిస్తూ దీపావళి వేడుకలు నిర్వహించారు. 'సారే కావాలి.. కారే రావాలి' అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన వస్తే రైతులకు మంచి రోజులు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్ అందుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
