వార్తలకు తిరిగి వెళ్లండి
కేసీఆర్, హరీశ్‌పై రేవంత్ ఫైర్

నదీ జలాల విషయంలో బీఆర్‌ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, అన్ని ఆధారాలతో బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొడతామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
