Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఉద్యోగులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు

Anuroop Nov 12, 2026 8:54 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
కేంద్ర ఉద్యోగులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు - Ushodayam
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారిక విధులకు వాడిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను నాలుగేళ్ల తర్వాత ఉచితంగా తమ వద్ద ఉంచుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పే లెవల్ 8–11 అధికారుల్లో 50 శాతం మందికే ఈ సదుపాయం వర్తిస్తుంది. పరికరాల ధర పరిమితిని రూ.1.8 లక్షలకు పెంచారు. ఈ నిబంధనలు కేంద్ర మంత్రిత్వ శాఖలు, అనుబంధ కార్యాలయాలకే వర్తిస్తాయి.

Comments

G
Loading comments...