Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర మంత్రి, సీఎం, పవన్.. డోలు బాజా

Sai Nath Nov 12, 2026 10:51 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
కేంద్ర మంత్రి, సీఎం, పవన్.. డోలు బాజా - Ushodayam
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు గురువారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్వాగతం పలికారు. సదస్సు ప్రాంగణంలో కళాబృందాల ప్రదర్శనలను తిలకించిన వారు.. పీయూష్‌ గోయల్‌తో కలిసి డోలు వాయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...