వార్తలకు తిరిగి వెళ్లండి
కచేరిపేటలో పారిశుద్ధ్యం, రోడ్ల సమస్యలు

కాకినాడ నగరంలోని కచేరిపేటలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో పాటు రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కమిషనర్ తక్షణమే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...
