వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోన మండల పరిషత్ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన వదిన, మరిది వేర్వేరు స్థానాల్లో విజయం సాధించారు. దండుప్రోలు భాగీర్తమ్మ జడ్పీటీసీగా, దండుప్రోలు బాలయోగి పల్లం ఎంపీటీసీ-1 స్థానంలో గెలుపొందారు.
ఇద్దరూ ఎన్నికల్లో గెలవడంతో వారి అనుచరుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ ఫలితాలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Loading comments...

