Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోనలో నాగుల చవితి సందడి

Anuroop Nov 13, 2026 10:45 AM కోనసీమGeneral
Add as a preferred source on Google
కాట్రేనికోనలో నాగుల చవితి సందడి - Ushodayam
కాట్రేనికోన మండలంలో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పుట్టల్లో ఆవుపాలు పోసి, గుడ్లు, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనంతో సంతాన భాగ్యం, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయని గ్రామస్తుల నమ్మకమని గ్రామ పెద్దలు తెలిపారు.

Comments

G
Loading comments...