Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్యకర్తకు మేయర్‌ పదవి వరం

Shruthi Nov 16, 2026 9:24 AM కృష్ణా జిల్లాGeneral
Add as a preferred source on Google
కార్యకర్తకు మేయర్‌ పదవి వరం - Ushodayam
పదేళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న పేరం ఏడుకొండలుకు మంగళగిరి–తాడేపల్లి మేయర్‌ అభ్యర్థిగా అవకాశం దక్కింది. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన సామాన్య కార్యకర్తను ఎంపిక చేస్తూ పార్టీ అధిష్ఠానం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. గండాలయపేటకు చెందిన ఏడుకొండలు తెదేపా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మంత్రి నారా లోకేశ్‌ ప్రోత్సాహంతో ఈ అవకాశం దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...