వార్తలకు తిరిగి వెళ్లండి
కార్వేటినగరంలో అధ్వానంగా పారిశుద్ధ్యం

కార్వేటినగరం మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో చెత్త పేరుకుపోతోంది. ఆర్.కె.వీబీపేట పంచాయతీ పరిధిలోని ఇందిరా కాలనీ సమీపంలో కొద్ది రోజులుగా చెత్త తొలగించకపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
ఇప్పటికే గ్రామాల్లో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది.
Comments
Loading comments...
