వార్తలకు తిరిగి వెళ్లండి
కారు బోల్తా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహా ఇద్దరి మృతి

సింగరాయకొండ మండలం మూలగుంటపాడు రన్‌వేపై కారు బోల్తాపడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ చంద్రశేఖరరెడ్డి (30), స్నేహితుడు ఇమ్రాన్‌బాషా (27) మృతిచెందారు. ముందు వెళ్తున్న కారును దాటే క్రమంలో బండరాయిని ఢీకొని కారు బోల్తాపడింది.
పోలీసులు మృతదేహాలను రిమ్స్‌కు తరలించి, కారును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Comments
Loading comments...
