వార్తలకు తిరిగి వెళ్లండి
కార్తిక పౌర్ణమి.. 360 వత్తులతో దీపారాధన విశిష్టత ఏమిటి?

కార్తిక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేయడం మన సంప్రదాయం. అయితే రుగ్వేదం, సూర్యసిద్ధాంతం ప్రకారం సంవత్సర కాలచక్రానికి ప్రతీకగా 360 సంఖ్యకు, స్కాందపురాణం ప్రకారం 360 పగళ్లు, 360 రాత్రులను కలిపి 720 వత్తుల దీపానికి విశేష ప్రాధాన్యం ఉంది.
ఈ రోజున భక్తిశ్రద్ధలతో దీపారాధన చేయడం వల్ల అజ్ఞానం తొలగి జ్ఞానం ప్రకాశిస్తుందని, సర్వపాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...
