వార్తలకు తిరిగి వెళ్లండి
కార్తిక మాసంలో ఉసిరి చెట్టు పూజతో విశేష పుణ్యఫలం

కార్తిక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం శివకేశవులిద్దరినీ ఆరాధించినట్లేనని పురాణాలు పేర్కొంటున్నాయి. ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని భక్తుల విశ్వాసం.
చెట్టు మొదట్లో ధాత్రిదేవి, దామోదరుడిని పూజించి దీపం వెలిగిస్తే అనంత పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఉసిరికాయలపై వత్తులు ఉంచి దీపారాధన చేయడం కూడా కార్తిక మాసంలో ప్రత్యేక ఆచారంగా భావిస్తారు.
Comments
Loading comments...
