Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీక పౌర్ణమికి కొండగట్టుకు భక్తుల రద్దీ

Manjunath Nov 24, 2026 10:41 AM కరీంనగర్General
Add as a preferred source on Google
కార్తీక పౌర్ణమి, మంగళవారం కలిసి రావడంతో కొండగట్టు ఆంజనేయ స్వామి గిరిప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో కొండకు వెళ్లే మార్గాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు. వారి జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కొండగట్టు మారుమోగుతోంది.

Comments

G
Loading comments...