Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీక పౌర్ణమికి బీవర్‌ మూన్‌ సందడి

Shruthi Nov 21, 2026 12:55 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
కార్తీక పౌర్ణమికి బీవర్‌ మూన్‌ సందడి - Ushodayam
ఈ నవంబర్‌ 24న ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం కనిపించనుంది. కార్తీక పౌర్ణమి రోజున బీవర్‌ మూన్‌ ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాది చివర్లో ఏర్పడనున్న మూడు సూపర్‌ మూన్‌లలో ఇదే మొదటిది. నవంబర్‌ 23, 24 తేదీల్లో చంద్రుడు దాదాపు సంపూర్ణంగా కనిపించనున్నాడు. అమెరికా తూర్పు కాలమానం ప్రకారం 24న ఉదయం 9.53 గంటలకు పౌర్ణమి గరిష్ఠ దశకు చేరుకుంటుంది.

Comments

G
Loading comments...