వార్తలకు తిరిగి వెళ్లండి
ఉసిరి దీపానికి ఎందుకంత ప్రాధాన్యం?

కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం పవిత్రమని భక్తుల విశ్వాసం. ఉసిరి చెట్టులో శివకేశవులు, లక్ష్మీదేవి కొలువై ఉంటారని, ఈ దీపంతో ఐశ్వర్యం కలిగి నవగ్రహ దోషాలు తొలగుతాయని నమ్ముతారు.
పెద్ద ఉసిరికాయను ప్రమిదగా చేసి ఆవు నెయ్యి, పత్తి వత్తితో దీపం వెలిగిస్తారు. శివాలయంలో లేదా తులసికోట ముందు పూజ చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.
Comments
Loading comments...
