Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీక మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు

Anuroop Nov 10, 2026 8:07 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
కార్తీక మాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు - Ushodayam
కార్తీక మాసం డిసెంబర్ 8 వరకు కొనసాగనుండగా, ఈ నెలలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు తదితర శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. నవంబర్‌లో 12, 13, 14, 15, 16, 18, 20, 21, 22, 25, 26, 27 తేదీల్లో, డిసెంబర్‌లో 3, 4, 10, 14, 16, 19, 20, 23, 24, 25, 30 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...