Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

Anuroop Nov 12, 2026 8:20 AM హన్మకొండ General
Add as a preferred source on Google
కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు - Ushodayam
కార్తీక మాసం సందర్భంగా హనుమకొండ నుంచి పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వరంగల్‌-1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత తెలిపారు. శ్రీశైలం, రామప్ప, కాళేశ్వరం, భద్రాచలం, మల్లూరు, పంచారామ క్షేత్రాలకు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ నెల 21న పంచారామాలకు, 23న అరుణాచలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలకు 8801048382, 9652124049 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...