Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

Anuroop Nov 11, 2026 8:34 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు - Ushodayam
కార్తీక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు డిసెంబర్‌ 8 వరకు కొనసాగనున్నాయి. వేములవాడ, శ్రీశైలం, యాదాద్రి, కీసర, పంచారామాలు సహా పలు క్షేత్రాలకు బస్సులు నడపనుంది. హైదరాబాద్‌ పరిధిలో 40 మంది ప్రయాణికులు ఉంటే ప్రత్యేక ప్యాకేజీతో బస్సును బుక్‌ చేసుకోవచ్చు. ప్రాంతాలవారీగా ఈ సర్వీసులను ఏర్పాటు చేసింది.

Comments

G
Loading comments...