Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడులో మహిళా ఓటర్లే అధికం

Anuroop Nov 09, 2026 12:59 PM బాపట్లGeneral
Add as a preferred source on Google
కారంచేడులో మహిళా ఓటర్లే అధికం - Ushodayam
కారంచేడు పంచాయతీలో మొత్తం 16 వార్డులు ఉండగా, 9,887 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,758 మంది పురుషులు, 5,129 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మొదటి విడతలో కారంచేడు పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.

Comments

G
Loading comments...