వార్తలకు తిరిగి వెళ్లండి
కారంచేడు వార్డుల రిజర్వేషన్లు ఖరారు

కారంచేడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 16 వార్డుల సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 1, 8, 13, 16వ వార్డులు జనరల్ మహిళకు, 2, 10, 15వ వార్డులు బీసీ మహిళకు కేటాయించారు.
3, 6, 7, 12వ వార్డులు జనరల్‌కు, 4వ వార్డు ఎస్సీకి, 5వ వార్డు ఎస్టీకి, 9, 11వ వార్డులు బీసీకి, 14వ వార్డు ఎస్సీ మహిళకు కేటాయించారు.
Comments
Loading comments...
