వార్తలకు తిరిగి వెళ్లండి
కాన్పూర్‌లో వివాహిత మృతి.. వేధింపుల ఆరోపణలు

కాన్పూర్‌లో పెళ్లైన తొమ్మిది నెలలకే రుచి మిశ్రా అత్తారింట్లో ఉరేసుకుని మృతి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోపాల్ మిశ్రాతో ఆమెకు వివాహమైంది.
నల్లగా ఉందంటూ, అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇది హత్యేనని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
