వార్తలకు తిరిగి వెళ్లండి
కానిస్టేబుల్ను 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
మహారాష్ట్రలోని నవీ ముంబై కళంబోలి ప్రాంతంలో పోలీసుల తనిఖీల సమయంలో ఓ వ్యక్తి కారుతో కానిస్టేబుల్ను ఢీకొట్టి 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ దిలీప్ భోయ్ తీవ్రంగా గాయపడ్డారు.
కారును ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...
