Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ విరాళాల్లో 75 శాతం తగ్గుదల

Udayam Desk Nov 09, 2026 10:45 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
కాంగ్రెస్‌ విరాళాల్లో 75 శాతం తగ్గుదల - Ushodayam
2025-26 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌కు రూ.130.69 కోట్ల విరాళాలు అందాయి. అంతకుముందు ఏడాది వచ్చిన రూ.517.39 కోట్లతో పోలిస్తే ఇవి 75 శాతం తగ్గాయి. గత దశాబ్దంలో ఇదే భారీ తగ్గుదల. ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి వచ్చిన విరాళాలు 88 శాతం తగ్గి రూ.25 కోట్లకు చేరడమే ప్రధాన కారణమని నివేదిక వెల్లడించింది. 2024-25లో ఈ ట్రస్ట్‌ ద్వారా రూ.216.34 కోట్లు అందాయి.

Comments

G
Loading comments...