Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాలం దగ్గరపడింది: కేటీఆర్‌

Rudhira Nov 20, 2026 11:46 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాలం దగ్గరపడింది: కేటీఆర్‌ - Ushodayam
సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కాలం దగ్గరపడిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పథకాలను పక్కనపెట్టి అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా సీఎం చిల్లర మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...