వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కాంగ్రెస్ నూతన అధికార ప్రతినిధిగా నంగి దేవేందర్ రెడ్డి

Photo Gallery
తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నంగి దేవేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లడుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
తనపై నమ్మకం ఉంచిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, TPCC అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...


