Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థిగా అన్విత

Shruthi Nov 16, 2026 9:01 AM తూర్పుగోదావరి General
Add as a preferred source on Google
కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థిగా అన్విత - Ushodayam
రాజమహేంద్రవరం మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా బి.అన్విత పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, జిల్లా ఇన్‌ఛార్జి షేక్‌ మస్తాన్‌ వలి ఆదివారం ప్రకటించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌కు కోడలైన అన్విత సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. మేయర్‌ ఎన్నికల బరిలో ఆమె కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయనున్నారు.

Comments

G
Loading comments...