Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామవరపుకోటలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:07 PM ఏలూరుGeneral
కామవరపుకోటలో నామినేషన్ల పరిశీలన ప్రారంభం - Ushodayam
కామవరపుకోట మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం నామినేషన్ల పరిశీలన ప్రారంభమైంది. అసిస్టెంట్ ఎన్నికల అధికారి మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ సెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల అభిప్రాయాలను కూడా అధికారులు తెలుసుకుంటున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు, ఆమోదం పొందిన వారు కార్యాలయానికి చేరుకుంటున్నారు.

Comments

G
Loading comments...