Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటీఎం చోరీ యత్నం భగ్నం

Anuroop Nov 12, 2026 7:55 AM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
 ఏటీఎం చోరీ యత్నం భగ్నం - Ushodayam
కామారెడ్డి జేపీఎన్‌ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి గుర్తుతెలియని వ్యక్తి యత్నించాడు. ఇనుపరాడ్‌తో తలుపు పగలగొట్టి లోపలి భాగాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ-సర్వైలెన్స్‌ అలారంతో నిందితుడు పరారయ్యాడు. సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మహారాష్ట్రకు చెందినవాడని అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...