వార్తలకు తిరిగి వెళ్లండి
కాలువల్లో ఏపుగా పెరిగిన తుంగగడ్డి

వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల్లో నీల్వాయి నుంచి ముల్కలపేట వరకు తుంగగడ్డి ఏపుగా పెరిగింది. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి తుంగగడ్డిని తొలగించి, కాలువల్లో నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...
