Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మందికి అస్వస్థత

Manjunath Nov 20, 2026 10:44 AM వరంగల్General
Add as a preferred source on Google
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో భోజనం వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ముందు ఆందోళనకు దిగారు.

Comments

G
Loading comments...