వార్తలకు తిరిగి వెళ్లండి
కాకతీయ వర్సిటీలో 84 డాక్టరేట్లు.. 408 బంగారు పతకాలు

కాకతీయ విశ్వవిద్యాలయం ఈ నెల 28న నిర్వహించనున్న 24వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ వేడుకలో వివిధ విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసిన 84 మందికి డాక్టరేట్ పట్టాలు, 2022 నుంచి 2025 వరకు ప్రతిభ కనబరిచిన 408 మందికి బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు.
రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేయూ కులపతి హోదాలో పట్టాలు, పతకాలు అందించనున్నారు.
Comments
Loading comments...
