వార్తలకు తిరిగి వెళ్లండి
ఆరు గ్రామాలకు ఓటు దూరం

కాకినాడ రూరల్ పరిధిలోని ఆరు గ్రామాల ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కుకు దూరమయ్యారు. తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల గ్రామాలను మినహాయించి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
దీంతో ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వారు ఓటు వేయలేకపోయారు. రానున్న పంచాయతీ, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.
Comments
Loading comments...
