వార్తలకు తిరిగి వెళ్లండి
కాకినాడ మేయర్ రేసులో విజయకుమారి పేరు

కాకినాడ మేయర్ అభ్యర్థిగా మల్లాడి విజయకుమారి పేరు తెరపైకి వచ్చింది. నగరంలో మత్స్యకార సామాజిక వర్గానికి 60 వేలకుపైగా ఓట్లు ఉండటంతో ఆమెకు జనసేన టికెట్ ఇవ్వాలని కొందరు కోరుతున్నట్లు సమాచారం.
మంత్రి మల్లాడి కృష్ణారావు, విశాఖ మాజీ మేయర్ బులుసు జనార్దనరావులకు ఆమె కుమార్తె వరుస అవుతారు. విజయకుమారి అభ్యర్థిత్వాన్ని జనసేన అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...
