Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జీజీహెచ్ అభివృద్ధిపై పరిశీలన

Anuroop Nov 12, 2026 12:05 PM కాకినాడGeneral
Add as a preferred source on Google
కాకినాడ జీజీహెచ్ అభివృద్ధిపై పరిశీలన - Ushodayam
గోదావరి జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని 3 వేల పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలన చేపట్టారు.

Comments

G
Loading comments...