వార్తలకు తిరిగి వెళ్లండి
జ్యువెలరీ షాప్‌లో బంగారం చోరీ
మహారాష్ట్రలోని నాసిక్ జత్రా హోటల్ ప్రాంతంలోని ఆర్య జ్యువెలర్స్‌లో ఇద్దరు వ్యక్తులు కస్టమర్లుగా వచ్చి ఉంగరాలు చూపించమని కోరారు. యజమాని ముందు ఉంచిన రెండు ట్రేలలో ఒకదాన్ని తీసుకుని పరారయ్యారు.
సిబ్బంది వెంబడించినా బయట కారులో సిద్ధంగా ఉన్న నిందితులు తప్పించుకున్నారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
