Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్రావారిపల్లిలో పోలీసుల పల్లెనిద్ర

Anuroop Nov 12, 2026 9:11 AM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
జర్రావారిపల్లిలో పోలీసుల పల్లెనిద్ర - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ తిప్పేస్వామి కోరారు. బుధవారం జర్రావారిపల్లిలో పల్లెనిద్ర నిర్వహించి గ్రామస్థుల సమస్యలను తెలుసుకున్నారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, బాల్యవివాహాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించారు. ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...