Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానలింగేశ్వర స్వామికి ఎస్‌ఐ ప్రత్యేక పూజలు

Harika Nov 09, 2026 5:02 PM సూర్యాపేటGeneral
Add as a preferred source on Google
జ్ఞానలింగేశ్వర స్వామికి ఎస్‌ఐ ప్రత్యేక పూజలు - Ushodayam
చివ్వెంల మండల కేంద్రంలోని శ్రీ భవాని సమేత జ్ఞానలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఎస్‌ఐ మహేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వినోద్ శర్మ, పలువురు భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...