Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జనవరిలో సహకార ఎన్నికలు: చంద్రబాబు

Sai Nath Nov 10, 2026 5:11 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
జనవరిలో సహకార ఎన్నికలు: చంద్రబాబు - Ushodayam
వచ్చే ఏడాది జనవరిలో సహకార ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సొసైటీ, పంచాయతీ, సహకార ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యాక పాలనను తిరిగి అభివృద్ధి బాట పట్టించాలని మంత్రులకు సూచించారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా దాదాపు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు, 11 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...