వార్తలకు తిరిగి వెళ్లండి
జనసైనికులపై మంత్రి దుర్గేష్ ఆగ్రహం!

తూర్పుగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి విషయంలో కొందరు జనసైనికులు ప్రశ్నించడంతో మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించానని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని ఆయన మండిపడ్డారు.
అయితే, ఇందులో మంత్రి ప్రయత్న లోపం లేదని, పొత్తులో కాకినాడ జడ్పీ పీఠం కేటాయించారని జడ్పీటీసీ సభ్యురాలి భర్త రత్నం అయ్యప్ప స్పష్టం చేశారు.
Comments
Loading comments...
