Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్యుమెంట్ రైటర్ షాప్ దగ్ధం

Anuroop Nov 09, 2026 12:09 PM ఏలూరుGeneral
Add as a preferred source on Google
డాక్యుమెంట్ రైటర్ షాప్ దగ్ధం - Ushodayam
జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సమీపంలోని ఓ డాక్యుమెంట్ రైటర్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...