Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనఔషధి కేంద్రంలో మందుల మాయ!

Shruthi Nov 24, 2026 9:18 AM నల్గొండGeneral
Add as a preferred source on Google
జనఔషధి కేంద్రంలో మందుల మాయ! - Ushodayam
ఎయిమ్స్‌ ఆవరణలోని జనఔషధి కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. జనఔషధి మందులు కేవలం 10 శాతమే అందుబాటులో ఉంటున్నాయని, జనరిక్‌, స్టాండర్డ్‌ మందులే అధికంగా విక్రయిస్తున్నారని చెబుతున్నారు. తక్కువ ధరలకు మందులు లభిస్తాయని ఆశతో వచ్చే రోగులు, అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...