Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ములపాలెం ఎంపీటీసీగా మక్కెన వెంకట్రావు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:01 PM ప్రకాశం General
జమ్ములపాలెం ఎంపీటీసీగా మక్కెన వెంకట్రావు - Ushodayam
టంగుటూరు మండలం జమ్ములపాలెం ఎంపీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థి మక్కెన వెంకట్రావు విజయం సాధించారు. ఆయన గెలుపుతో నాయకులు, గ్రామ పెద్దలు సన్మానించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని వెంకట్రావు తెలిపారు.

Comments

G
Loading comments...