Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

Kiran Nov 13, 2026 10:40 AM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ - Ushodayam
గద్వాల్ పట్టణ సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం చేసి, పట్టువస్త్రాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. శుక్రవారం కావడంతో గద్వాల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...