వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మలమడక పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

మాచర్ల మండలం జమ్మలమడక గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. వార్డుల రిజర్వేషన్లలో 1, 3 వార్డులు బీసీకి, 2, 9 వార్డులు జనరల్‌కు, 4, 5, 6, 8 వార్డులు జనరల్ మహిళకు కేటాయించారు.
7, 10 వార్డులు బీసీ మహిళకు, 11వ వార్డు ఎస్సీకి, 12వ వార్డు ఎస్టీకి రిజర్వు చేశారు. నవంబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించి, డిసెంబర్ 2న ఎన్నికలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
